బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్
బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్
అమరావతి | Jan 06, 2026 | 06:15 AM
ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం పరిధి నుంచి తొలగించి, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కో-ఆపరేటివ్ (సహకార) చట్టం కిందకు తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం–2001 కింద నమోదు చేశారు. అయితే నూర్‌బాషా / దూదేకుల వర్గానికి చెందిన వారు అనాదిగా దూది వడకటం, పత్తి సాగు, కాటన్ ఫ్యాబ్రిక్ తయారీ, పరుపుల తయారీ వంటి సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి నేపథ్యంలో ఈ వృత్తుల్లో ఉపాధి అవకాశాలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సమాజానికి మరింత సమగ్ర సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం కలుగుతుందని, ఆర్థిక స్వావలంబన దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......