విజయవాడలో మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చేనాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చేనాయుడు గారి జన్మదిన వేడుకలు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ బి.ఎస్. నవీన్ కుమార్ గారు, ఆఫ్కాఫ్ డైరెక్టర్ల సమక్షంలో సమన్వయంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ బి.ఎస్. నవీన్ కుమార్ గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా చైర్మన్ శ్రీ కన్న భూశంకర్ గారు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చైర్మన్ శ్రీ చీకటి శ్రీరాములు గారు తదితరులు పాల్గొని, మంత్రి గారితో కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి, వారి చిత్రపటాన్ని అందజేశారు.

అనంతరం, మంత్రి గారి ప్రజాసేవా దృక్పథం మరియు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, అందరూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
📎 Similar News
మహిళల నాయకత్వమే సమాజ పునర్నిర్మాణానికి పునాది: అనిషా జీకి అభినందనలు
సామాజిక మార్పు కోసం మహిళలు ముందుకు రావడం అభినందనీయంసమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అనిషా జీని అభినందించడం గౌరవప్రదమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజం ప్రతికూల ఆలోచనలు, సామాజిక విభేదాలు, అసమానతలు, నిరాశాజనక ధోరణులను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రజల్లో......
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
🆕 Latest News
మహిళల నాయకత్వమే సమాజ పునర్నిర్మాణానికి పునాది: అనిషా జీకి అభినందనలు
సామాజిక మార్పు కోసం మహిళలు ముందుకు రావడం అభినందనీయంసమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అనిషా జీని అభినందించడం గౌరవప్రదమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజం ప్రతికూల ఆలోచనలు, సామాజిక విభేదాలు, అసమానతలు, నిరాశాజనక ధోరణులను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రజల్లో......
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......