మంగళగిరిలో టీడీపీ బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌కు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ హాజరు
మంగళగిరిలో టీడీపీ బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌కు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ హాజరు
మంగళగిరి, 06 ఫిబ్రవరి 2026:
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీ గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహులు యాదవ్ గారు, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
వర్క్‌షాప్ సందర్భంగా బూత్ స్థాయి నిర్వహణ, పార్టీ బలోపేతం, ప్రజలతో నిత్య సంబంధం వంటి అంశాలపై గౌరవ ఎమ్మెల్యే గారు కీలక సూచనలు, సలహాలు అందించారు. అనంతరం యువ నాయకులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ ప్రత్యేకంగా పాల్గొని, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర పోషించడం. దూదేకుల వర్గంలో అవకాశంగా నిలిచింది. బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు అభిప్రాయపడ్డారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......