;

కాంగ్రెస్ పాలనలోనే అతి తక్కువ నీటి వినియోగం – హరీష్‌రావు

news

కాంగ్రెస్ పాలనలోనే అతి తక్కువ నీటి వినియోగం – హరీష్‌రావు

కృష్ణా నీళ్లపై సీఎం, మంత్రులకు అవగాహన లేదు: హరీష్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలోనే అతి తక్కువ నీటి వినియోగం జరిగిందని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. కృష్ణా జలాల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులకు సరైన అవగాహన లేదని ఆయన ఆరోపించారు.

నీళ్ల పంపిణీపై స్పష్టత వచ్చే వరకు ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)కు ప్రాజెక్టులను అప్పగించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఒత్తిడి వల్లనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తామే ఆపామని సీఎం చెబుతున్న మాటలు నిజం కాదని హరీష్‌రావు అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, తమ వాదనల బలంతోనే 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. కృష్ణా నీళ్ల అంశంలో వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.

📎 Similar News

మహిళల నాయకత్వమే సమాజ పునర్నిర్మాణానికి పునాది: అనిషా జీకి అభినందనలు

సామాజిక మార్పు కోసం మహిళలు ముందుకు రావడం అభినందనీయంసమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అనిషా జీని అభినందించడం గౌరవప్రదమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజం ప్రతికూల ఆలోచనలు, సామాజిక విభేదాలు, అసమానతలు, నిరాశాజనక ధోరణులను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రజల్లో......

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

🆕 Latest News

మహిళల నాయకత్వమే సమాజ పునర్నిర్మాణానికి పునాది: అనిషా జీకి అభినందనలు

సామాజిక మార్పు కోసం మహిళలు ముందుకు రావడం అభినందనీయంసమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అనిషా జీని అభినందించడం గౌరవప్రదమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజం ప్రతికూల ఆలోచనలు, సామాజిక విభేదాలు, అసమానతలు, నిరాశాజనక ధోరణులను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రజల్లో......

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......