AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
JaiHoBC.com ప్రత్యేక కథనం | డిసెంబర్ 23, 2025
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను వినియోగించి సర్వే నిర్వహణ చేపట్టనుంది ప్రభుత్వం.
సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు సక్రమంగా అందేలా చేయడం ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
సర్వే ద్వారా లభించే డేటాను ఆధారంగా చేసుకుని భవిష్యత్ విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల రూపకల్పన మరింత ఖచ్చితంగా చేపట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
📎 Similar News
మహిళల నాయకత్వమే సమాజ పునర్నిర్మాణానికి పునాది: అనిషా జీకి అభినందనలు
సామాజిక మార్పు కోసం మహిళలు ముందుకు రావడం అభినందనీయంసమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అనిషా జీని అభినందించడం గౌరవప్రదమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజం ప్రతికూల ఆలోచనలు, సామాజిక విభేదాలు, అసమానతలు, నిరాశాజనక ధోరణులను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రజల్లో......
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
🆕 Latest News
మహిళల నాయకత్వమే సమాజ పునర్నిర్మాణానికి పునాది: అనిషా జీకి అభినందనలు
సామాజిక మార్పు కోసం మహిళలు ముందుకు రావడం అభినందనీయంసమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్న అనిషా జీని అభినందించడం గౌరవప్రదమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజం ప్రతికూల ఆలోచనలు, సామాజిక విభేదాలు, అసమానతలు, నిరాశాజనక ధోరణులను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రజల్లో......
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......