ఎన్నికల కమిషనర్ కు సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక పై ఫిర్యాదు చేసిన విశ్వభారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివ వూల్క్ందకార్.
ఎన్నికల కమిషనర్ కు సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక పై ఫిర్యాదు చేసిన విశ్వభారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివ వూల్క్ందకార్.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ కొన్ని గ్రామాలలో కొందరు నాయకుల అండదండలతో లక్షలు, కోట్ల రూపాయలు గ్రామానికి ఇస్తామని ప్రత్యక్షంగానే ప్రజలను ప్రలోభపెట్టి ఏకగ్రీవం అవుతున్నారు .ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విలువలకు విఘాతం కలిగిస్తాయి రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘమును, భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆగౌరవ పరచడమే అవుతుందని శివ అభిప్రాయ పడ్డారు, చర్యలు తీవ్రమైన నేరంగా చూడాలని, ఏకగ్రీవ ఎన్నిక సంస్కృతి ప్రోత్సాహం రోజు రోజుకూ పెరుగుతోందని ఏకగ్రీవంగ ఎన్నుకుంటే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకు? ఎన్నికలలో పనిచేసే పలు శాఖల ప్రభుత్వా యంత్రాంగం ఎందుకు ? బహిరంగంగానే అభ్యర్థులు లక్షలు, కోట్లు ఇస్తామని ప్రకటించడం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కాదా? ఇలాంటి చర్యలు భారత రాజ్యాంగానికి ప్రజలకు ప్రజాస్వామ్యానికి విలువలను దెబ్బ తీస్తున్నాయి అందుకు సంబంధించిన వివరణ లేఖను విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ వూలాందకార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సెక్రటరీ మంద మకరందు ఐఏఎస్ కు వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఎన్నికల కమిషనర్ ప్రజాస్వామ్యం పద్ధతి లో ఎన్నికలు లో ప్రజలకు నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.గ్రామ స్థాయిలో పంచాయతీలలో ఏకగ్రీవ ఎన్నిక అనే సంప్రదాయం మరింతగా విస్తరిస్తే భవిష్యత్తులో తరతరాల పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రము లో పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయడాం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమని తక్షణమే ఇట్టి విషయం పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పందించి ఏకగ్రీవంగా ఎన్నిక తీర్మానాలను పై చర్యలు తీసుకోవాలని విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ వూల్హాందకార్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ යි ' කුටිñයි.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......