గజదొంగను అరెస్టు చేసిన సీసీఎస్ సీఐ రేవు కిషోర్ కుమార్‌కు ఎస్పీ వకుల్ జిందాల్ నుండి ఘన సత్కారం
గజదొంగను అరెస్టు చేసిన సీసీఎస్ సీఐ రేవు కిషోర్ కుమార్‌కు ఎస్పీ వకుల్ జిందాల్ నుండి ఘన సత్కారం
గుంటూరు, తేదీ:
అనేక క్లిష్టమైన కేసులను సుడిగాలిలా ఛేదిస్తూ, సమర్థుడైన అధికారిగా పేరుపొందిన గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవు కిషోర్ కుమార్ మరోసారి తన ప్రత్యేక నైపుణ్యాన్ని నిరూపించారు.
చాలా కాలంగా డిపార్ట్‌మెంట్‌ను సవాల్ చేస్తూ, పోలీసులు ముచ్చెమటలు పట్టేలా మోసగిస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక వెరైటీ గజ దొంగను రేవు కిషోర్ కుమార్ గారు తెలివితేటలతో పట్టుకోవడం ద్వారా ప్రజల్లో విశేష ప్రసంశలు పొందారు.
ఈ అరుదైన విజయాన్ని గుర్తించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు, ఈ రోజు సీసీఐ రేవు కిషోర్ కుమార్ గారిని ప్రశంసా పత్రం మరియు రివార్డ్‌లతో గ్రాండ్‌గా సత్కరించారు.
సమాజ శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేసే పోలీసు అధికారుల్లో రేవు కిషోర్ కుమార్ గారి సేవలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గజ దొంగను పట్టుకోవడం ద్వారా సీసీఎస్ బృందం దర్యాప్తు సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......